Shiva Re Release : తెలుగు సినిమా హిస్టరీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ‘శివ’. రిలీజ్ రోజున యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దెబ్బకు తిరుగులేని కలెక్షన్లు, రికార్డులు సృష్టించింది. యూత్ లో నాగార్జునకు మాస్ ఫాలోయింగ్ పెంచుతూ.. స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ మూవీ నేడు రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు…
Shiva Re-Release : నాగార్జున హీరోగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన శివ మూవీ 14 నవంబర్ 2025న రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ కోసం ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా ఆర్జీవీ, నాగార్జున కలిసి స్పెషల్ గా ఓ ఇంటర్వ్యూ లాంటిది నిర్వహించారు. వీరిద్దరూ చిట్ చాట్ లాగా చాలా మాట్లాడుకుంటూ చాలా విషయాలను పంచుకున్నారు. శివ సినిమాను నిర్మిస్తున్నప్పుడు సౌండ్ లేదని.. నటీనటులు చాలా స్లోగా మాట్లాడుకుంటున్నారని అన్నారని నాగార్జునకు డైరెక్టర్…
టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు చిరు గారు అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసి సినీ అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ చిరుకి ఈరోజు ఆర్జీవీ ఎందుకు క్షమాపణలు చెప్పాడంటే… రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో…
Shiva Rerelease: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ల పర్వం కొనసాగుతూ ఉంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా.. ఆ హీరోలు ఇదివరకు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర ఇలా అనేక సినిమాలు థియేటర్లలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా సినిమాలు మరోసారి థియేటర్లలో వచ్చినా కానీ..…
Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి, ఆయన నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో మోహన్ బాబు విలన్ గా నటించి మెప్పించిన సినిమాలు ఎన్నో.. కరుడుగట్టిన విలనిజాన్ని పండించిన పాత్రలు ఎన్నో.. అలాంటి మోహన్ బాబును విలన్ గా పనికిరాడు అన్నాడట రామ్ గోపాల్ వర్మ.