ఇవాళ గురుపూర్ణిమ. ఈ రోజు గురువుల ఆశీర్వాదం పొందితే పుణ్యమని ప్రగాఢ నమ్మకం. ఏటా ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండుగ చేసుకుంటారు. మనిషిని సక్రమ మార్గంలో పెట్టి ముక్తి వైపు నడిపించే వ్యక్తులను గురువులుగా భావిస్తారు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్లందరి ప్రభావం మన జీవితం మీద ఉంటుంది. అందుకే విద్యార్థులు గురువులతోపాటు తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో పాదపూజ చేసి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకుంటారు. గురువులకే…