ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టులో జరిగిన ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి ఓ నౌక బొగ్గు లోడ్‌తో వచ్చింది. నౌకలోని ట్యాంకర్‌ను క్యాజువల్ ఉద్యోగులు క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది.
ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై గురువారం నాడు హౌతీ తిరుగుబాట దారులు దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై రెండు బాలిస్టిక్ క్షిపణులను యెమెన్‌లోని హూదేదా నుంచి రెబల్స్ ప్రయోగించినట్లు తెలిపింది.
LAGOS : పేదరికం కారణంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ కు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా వస్తున్న వలసదారులను పోలీసులు అరెస్టు చేసి బహిష్కరిస్తున్నారు.
నడి సముద్రంలో ఓ ఓడ రెండు ముక్కలైపోయింది.. ఈ ప్రమాదంలో 30 మంది సిబ్బంది గల్లంతయ్యారు.. అయితే, గల్లంతైన వారి కోసం వందలాది పడవలు, ఫిషింగ్ ఓడలు రంగంలోకి దిగి ఆపరేషన్ నిర్వహించడం ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..
లిబియాలో శరణార్థులతో వెళుతున్న ప్రమాదవశాత్తు ఓ పడవ బోల్తా కొట్టింది. అయితే… ఈ ప్రమాదంలో ఏకంగా 57 వరకు శరణార్థులు మరణించి ఉంటారని యూఎన్ మైగ్రేషన్ కు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గురైన ఆ పడవ లిబియా దేశం పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం రోజున బయలు దేరిందని అంతర్జాతీయ వలస దారుల సంస్థ లో ఉన్న కీలకమైన అధికారి సఫా మెహ్లీ అంటున్నారు. ఈ ఘోర ప్రమాదం చోటు…