Shine Tom Chacko : మళయాల నటుడు షైన్ టామ్ చాకోకు బెయిల్ మంజూరు అయింది. డ్రగ్స్ కేసులో కొన్ని గంటల క్రితమే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ అయిన కొన్ని గంటలకేకోర్టులో చాకోకు ఊరట లభించింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోలీసులు ఆయన్ను విడుదల చేశారు. షైన్ టామ్ పై సహనటి విన్సీ రీసెంట్ గా సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ ఆరోపణలు చేసింది.…