Shine Tom Chacko Breakup With Thanooja: దసరా విలన్ షైన్ టామ్ చాకో తన ప్రేయసి, మోడల్ తనూజ నుంచి ఇటీవల విడిపోయారు. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న తర్వాత విడిపోయారు. బ్రేకప్ గురించి షైన్, తనూజ చెప్పిన విషయాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. షైన్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ అమ్మాయి కావాలని కోరుకోలేదని, అది దానంతట అదే జరుగుతుందని చెప్పాడు. “అవును, నేను మళ్ళీ ఒంటరిగా ఉన్నాను, నేను నా జీవితంలో ఎప్పుడూ…