Home
Shine Screens
Shine Screens News
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
Venky Anil5: విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వెంకీ అనిల్5’. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను చిత్ర బృందం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘స్వింగ్ చేస్తూ.. బ్లాక్‌బస్టర్ స్టైల్లో మొదటి షెడ్యూల్‌ను ముగించాం’’ అంటూ చిత్ర బృందం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ షెడ్యూల్లో ప్రేక్షకులను అలరించే వినోదభరితమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది.… -
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ మరియు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #VenkyAnil5 (#NKRAR2). సాహు గారపాటి నిర్మాణంలో, జీవీ ప్రకాశ్ సంగీతంలో షైన్ స్క్రీన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ క్రేజ్ ఆసరాగా చేసుకుని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునే అమాయక యువతీ యువకులను బురిడీ కొట్టించడానికి కొందరు కేటుగాళ్లు రంగంలోకి… -
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను రేపు, అంటే జూన్ 18వ తేదీ గురువారం ఉదయం… -
Anil Ravipudi: అనిల్ రావిపూడి మేనియా.. సెట్స్ పైకి వెళ్లక ముందే సంచలనం
టాలీవుడ్లో ‘సక్సెస్’ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుసగా తొమ్మిది హిట్లు కొట్టి డబుల్ హ్యాట్రిక్ కి మించిన ఊపులో ఉన్న ఈ ‘హిట్ మెషీన్’, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టకముందే ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో రికార్డులు సృష్టిస్తోంది. నిజానికి ఓటీటీ మార్కెట్లో ఒక… -
Vaazha 2: తెలుగులోకి మలయాళ 100 కోట్ల బాక్సాఫీస్ షేకర్ ‘వాళా 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Vaazha 2: టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలను అందించడంలో ముందుండే షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. సాహు సహ నిర్మాతగా వ్యవహరించగా కేరళలో రికార్డులు సృష్టించి, కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిన మలయాళ బ్లాక్ బస్టర్ ‘వాళా 2’ ఇప్పుడు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మలయాళంలో యువతను ఉర్రూతలూగించిన ఈ సినిమాని ఏప్రిల్ 24న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు నిర్మాత… -
Telangana : నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ..
సంక్రాంతికి విడుదల కాబోతున్న రెండు భారీ సినిమాలకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ ధరలు, అదనపు షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ… -
Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..
Mega Victory Mass Song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ యాంథెమ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. READ… -
MSVPG: పాటలు ఒకే.. అసలైన కంటెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ హిట్ అయి సినిమాకి కావాల్సినంత బజ్‌ని తీసుకురాగా. పాటలు బాగానే ఉన్నాయి కానీ, అసలు సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాటలతోనే సరిపెట్టకుండా, కనీసం ఒక… -
Sai Dharam Tej: ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్లం..!
Sai Dharam Tej: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి… -
Sandy Master: కిష్కింధపురి చూసి లోకేష్ కనగరాజ్ ఫోన్.. ఏమన్నారంటే?
Sandy Master: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శాండీ మాస్టర్…
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!