గత కొన్ని నెలలుగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణల కేసులో రాజ్ అరెస్ట్ తర్వాత ఈ దంపతుల జీవితాలు మారిపోయాయి. ఈ క్రమంలో శిల్పా రాజ్ వ్యవహారంతో బాగా కలత చెందిందని, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ తప్పని నిరూపిస్తూ శిల్పా తమ పెళ్లి రోజు సందర్భంగా రాజ్ కోసం ప్రత్యేక పోస్ట్ చేసింది. Read Also : ఇంకోసారి టీఎస్ ఆర్టీసీ…