Serial Actor Chandu : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.రీసెంట్ గా “త్రినయని” సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది.చంద్రకాంత్ ఆత్మహత్యతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అయితే చందు ఆత్మహత్యకి సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పవిత్ర జయారం మరణానికి, చందు ఆత్మహత్యకి ఏదో లింక్ ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన…
ప్రస్తుతం శిల్పా చౌదరి కేసు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. ఇక తాజాగా శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎట్టకేలకు పోలీసులు ముందు నోరూ విప్పింది శిల్పా. రాధికా రెడ్డి అనే రియాల్టర్ తనను మోసం చేసినట్టు పోలిసులకు స్టేట్మెంట్ ఇచ్చింది శిల్పా.…
శిల్పా అరెస్టు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటికి వచ్చాయి. శిల్పి తో పాటు ఆమె భర్త ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నార్శింగ్ పోలీసులు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు జడ్జి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు గుంజింది శిల్పా. సైబరాబాద్ పరిధిలో అధునాతన హంగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మోసం చేస్తుంది. రియల్ ఎస్టేట్ పేరుతో దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా…
లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఏకంగా తన వలలో పడ్డ వారికి అంతా కలిపి 200 200 కోట్ల కుచ్చు టోపీ పెట్టిందట. తాజాగా హైదరాబాద్ లో పోలీసులు శిల్ప అనే వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి కోట్లకు కోట్లు వసూలు చేసిందట. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ దగ్గర్నుంచి డబ్బులను తీసుకొని మోసం తీసుకొని, అందరికీ నామాలు పెట్టేసింది. అయితే ఈ లిస్ట్ లో ముగ్గురు…