పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బి అమితాభ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్యాన్ వరల్డ్ సబ్జెక్ట్ కావడం, ప్రభాస్‌కి ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉండడం వల్ల.. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆయా చిత్ర పరిశ్రమల్లో పేరుగాంచిన నటీనటులతో పాటు, ప్రముఖ…