సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ కొత్త ఏడాది అదిరిపోయే గిఫ్ట్ అందింది. రజనీ కెరీర్‌లో 173వ సినిమాగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టును లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’పై నిర్మిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అరుదైన అవకాశం ఎవరికి వరిస్తుందా? అని అందరూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ‘డాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్…