సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘షేర్ షా’ మూవీ రూపొందింది. ఇందులో దివంగత కెప్టెన్ విక్రమ్ బాత్రాగా సిడ్ నటించాడు. అయితే, ఏ కొంచెం తేడా వచ్చినా అద్భుతమైన పాత్ర బాలీవుడ్ యంగ్ హీరో చేతిలోంచి జారిపోయి ఉండేదట! అందుక్కారణం సల్మాన్ ఖాన్ అంటున్నాడు ‘షేర్ షా’ నిర్మాత షబ్బీర్ బాక్స్ వాలా…‘షేర్ షా’ మూవీ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందించాలని మేకర్స్ డిసైడ్ అయినప్పుడు సల్మాన్ తన బావమరిదిని హీరోగా తీసుకొమ్మన్నాడట! చెల్లెలి భర్త ఆయుష్…
బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవల కాలంలో తరచుగా అభిమానులకు టచ్ లో ఉంటోంది. సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు నయనానందం కలిగిస్తోంది. తాజాగా కియారా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన వీడియోలో ఆమె స్టన్నింగ్ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. మెడలో ఒక సింపుల్ నెక్లెస్ ధరించి, ఫుల్ గా మేకప్ తో వెస్టర్న్ దుస్తులలో మెరిసిపోయింది. ఆమె కళ్ళకు వెరైటీగా గ్రీన్ కలర్ ఐ షాడో వేసుకుంది. సాధారణంగా గ్రీన్…