Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ట్రాక్ తో దూసుకుపోతోంది. నాగార్జున, ధనుష్, రష్మిక పర్ఫార్మెన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో రష్మిక సెంటిమెంట్ గురించి చర్చ జరుగుతోంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. చాలా మందికి లక్కీ సెంటిమెంట్ గా మారిపోతోంది. ఈ నడుమ ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ హిట్ అయిపోతున్నాయి. Read Also : ReginaCassandra : పొట్టి…
తమిళ దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేయడం అలాగే తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలు చెయడం కొత్తేమి కాదు. గతంలో ఎందరో దర్శకులు, హీరోలు ఆ విధంగా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నారు. అయితే ఈ విషయంలో తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ప్లాప్ సినిమాలు ఇస్తే.. తెలుగు హీరోలు మాత్రం తమిళ హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ అందించారు. అందుకు కొన్ని ఉదాహరణలు… తమిళ దర్శకులు – తెలుగు హీరోలు : AR మురుగదాస్…
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర మూవీ రేపు జూన్ 20న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నాగార్జున, ధనుష్ కాంబోలో వస్తున్న మొదటి మూవీ. పైగా రష్మిక కూడా ఉంది. పేద, ధనిక వర్గాల బేధాలు, వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. రొటీన్ రొట్టకొట్టుడు కథ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోందని మూవీ…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఏ సినిమా చేసినా ఈ నడుమ భారీ హిట్ అవుతోంది. నేషనల్ వైడ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పుష్ప-2, చావా, యానిమల్ సినిమాలు పాన్ ఇండియాను ఊపేశాయి. ఈ సినిమాల తర్వాత ఆమె ఇమేజ్ భారీగా పెరిగింది. పైగా లక్కీ సెంటిమెంట్ అనే ట్యాగ్ వచ్చేసింది. తాజాగా ఆమె నటిస్తున్న కుబేర సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున, ధనుష్…
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్…
Varun Tej : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్,స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ “ఫిదా”..ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.2017 లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.ఈ సినిమాలో తన యాక్టింగ్ ,డాన్స్…
క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా లవ్‌స్టోరీ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ధనుష్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్‌కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. సరికొత్తగా పోస్టర్‌ను డిజైన్ చేసి సినిమా థీమ్ ఎంటో చెప్పేశారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉంది. కాగా తాజాగా…
ధనుష్ తమిళ సినిమాలతో పాటు తెలుగు చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ తీస్తున్న 'సర్' షూటింగ్ పూర్తయింది.
టాలీవుడ్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగచైతన్యకు మూడు తరాల ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సాయిపల్లవి డాన్స్ కు ‘ఫిదా’ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘లవ్ స్టోరీ’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఆర్మూర్ కు చెందిన రేవంత్ (నాగచైతన్య) హైదరాబాద్ లో ఫిట్ నెస్ బేస్డ్ డాన్స్ ఇన్ స్టిట్యూట్…