సండే వచ్చిందంటే చాలు మటన్, చికెన్ షాపుల ముందు క్యూలు కడుతుంటారు నాన్ వెజ్ ప్రియులు. ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి. మరికొందరైతే డైలీ తినేందుకు కూడా వెనకాడరు. ఇక మాంసం విషయానికి వస్తే గొర్రె, పొట్టేలు, మేక మాంసాలు అమ్ముతుంటారు. ఎవరికి నచ్చిన మాంసాన్ని వారు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల గొర్రె మాంసానికి డిమాండ్ తగ్గిపోయింది. గొర్రె మాంసాన్ని కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓ మటన్ వ్యాపారి…
Hyderabad: హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురలో మాతాకీ కిడ్కి ప్రాంతంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో, అక్రమంగా పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వాటిని వివిధ వివాహాలు, హోటల్స్‌కి సరఫరా చేస్తున్న మహమ్మద్ మిస్బాహుద్దీన్ అనే 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహమ్మద్ మిస్బాహుద్దీన్ తన వద్ద 2 క్వింటాళ్ల పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ చేసి వాటిని తక్కువ…