Actor Sheela Rajkumar Announces Separation with her Husband Thambi Chozhan: అనేక మంది నటీమణుల బాటలో తాను కూడా వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నట్టు ‘మండేలా’, ‘ద్రౌపతి’ సహా పలు తమిళ సినిమాల్లో నటించిన షీలా రాజ్‌కుమార్ ప్రకటించారు. నటి షీలా 2016లో వచ్చిన ‘ఆరదు చినమ్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. భరతనాట్య కళాకారిణి అయిన ఆమె ‘కూతుపట్టరై’తో మొదలు పెట్టి పలు రంగస్థల నాటకాల్లో కూడా నటించారు. 2017లో విడుదలైన ‘డౌలెట్’…