Sheela Rajkumar: భర్తకి విడాకులిచ్చిన మరో నటి.. థాంక్స్ చెప్పి మరీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Sheela Rajkumar Announces Separation with her Husband Thambi Chozhan: అనేక మంది నటీమణుల బాటలో తాను కూడా వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నట్టు ‘మండేలా’, ‘ద్రౌపతి’ సహా పలు తమిళ సినిమాల్లో నటించిన షీలా రాజ్‌కుమార్ ప్రకటించారు. నటి షీలా 2016లో వచ్చిన ‘ఆరదు చినమ్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. భరతనాట్య కళాకారిణి అయిన ఆమె ‘కూతుపట్టరై’తో మొదలు పెట్టి పలు రంగస్థల నాటకాల్లో కూడా నటించారు. 2017లో విడుదలైన ‘డౌలెట్’ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత శివకార్తికేయన్ నటించిన ‘నమ్మ వితిత పిళ్లై’ చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. మలయాళంలో వచ్చిన ‘కుంబళంగి నైట్స్’లో ఆమె కీలక పాత్ర పోషించారు. మోహన్ జి దర్శకత్వం వహించిన ‘ద్రౌపతి’ సినిమాతో హీరోయిన్ అయిన ఆమె అశ్విన్ దర్శకత్వం వహించిన యోగి బాబు ‘మండేలా’లో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించింది.
Bandla Ganesh: ఎగ్జిట్ పోల్ కంటే ముందే నేను చెప్పా.. వచ్చేది కాంగ్రెస్
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ఇటీవల విడుదలైన ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ చిత్రంలో కూడా లూర్దు అనే పాత్రలో కనిపించారు. ఇక ఈ నేపథ్యంలో నటి షీలా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించింది. తన భర్త అకౌంట్ ట్యాగ్ చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. షీలా తన భర్తతో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా పేజీ నుండి తొలగించింది. యాక్టింగ్ స్కూల్ నడుపుతున్న చోళన్‌తో ఆమెకు ప్రేమ వివాహం జరిగింది. వైవాహిక సంబంధాన్ని విడిచిపెడుతున్నట్లు పోస్ట్ చేస్తూ థాంక్స్ అండ్ లవ్ చోళన్” అని కూడా పేర్కొన్నారు. అయితే వీరు వివాహ బంధం నుంచి వైదొలగడానికి గల కారణాలేమిటో తెలియరాలేదు. సినీ పరిశ్రమలోని వ్యక్తులు వరుసగా విడాకులు తీసుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తుండడం గమనార్హం.
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!