Shatamanam Bhavati: యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ వీబ్లాక్ బస్టర్ హిట్ అంటే శతమానంభవతి అని చెప్పడంలో ఎంటువంటి అతిశయోక్తి లేదు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమాలో శర్వా నటన వేరే లెవెల్ అంతే. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇక శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటిం�