టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు హిట్ కొట్టారు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శర్వా.. ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా బుధవారం (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి వసూళ్లు సాధిస్తోంది. మొత్తానికి ‘నారి నారి నడుమ మురారి’ సినిమా శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. సంక్రాంతి సీజన్‌లో ఆయనకు ఇది…