Sankranthi Fight: ఇంకా సమయం ఉండగానే 2026 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం అప్పుడే మొదలైపోయింది. ఈసారి పండగ బరిలో ఏకంగా 7 సినిమాలు నిలుస్తుండటంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే, ఈ పోరులో కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, ‘టికెట్ రేట్ల’ వ్యూహం కూడా కీలకం కాబోతోంది. పెద్ద హీరోలకు పోటీగా యంగ్ హీరోలు మాస్టర్ ప్లాన్ వేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 7000mAh…
తెలుగు సినిమా ప్రేక్షకులకు అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సీజన్‌లో విడుదలయ్యే సినిమాల కోసం నిర్మాతలు, హీరోలు పోటీ పడటం సర్వసాధారణం. అయితే, వచ్చే సంక్రాంతికి ఏకంగా ఏడు సినిమాలు తమ పండుగ రేసులో ఉన్నట్లు ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇన్ని సినిమాలు థియేటర్లలో ఒకేసారి దిగడం అసాధ్యం, అందుకే ఈ రేసు నుంచి కచ్చితంగా ఇద్దరు హీరోలు తప్పుకోవాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Also Read :IBomma Ravi:…