చార్మింగ్ స్టార్ శర్వానంద్ విభిన్న స్క్రిప్ట్‌లను ఎంచుకుని విలక్షణమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది దర్శకత్వం వహించే తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శర్వా సినీ కెరీర్ లో 38వ సినిమాగా సంపంత్ నంది సినిమా రానుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, సాంకేతిక ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా…
యంగ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి నటుడు అనే క్రెడిబిలిటీ ఉంది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో శర్వా దిట్ట. ప్రస్థానం లాంటి సినిమాలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన శర్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అయ్యింది. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో తనకి అండగా నిలిచిన అభిమానులకి థాంక్స్ చెప్తూ శర్వానంద్ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు. Read Also: Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న…