2023లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని కుదిపేసిన సినిమా పఠాన్. కింగ్ ఖాన్ షారుఖ్ కంబ్యాక్ మూవీగా పేరు తెచ్చుకున్న పఠాన్ సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వడానికి సల్మాన్ ఖాన్ కూడా కారణమే. ఎక్స్టెండెడ్ క్యామియో ప్లాన్ చేసిన సల్మాన్ ఖాన్, టైగర్ పాత్రలో కనిపించి సూపర్బ్ ఫైట్ చేసాడు. షారుఖ్, సల్మాన్ లని పఠాన్-టైగర్ లుగా చూడడానికి బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్లారు. దీంతో…