Upasana Konidela Launches ‘Shark Tank’ Platform for Women: ఉపాసన కొనిదెల, వెల్‌నెస్ ఇండస్ట్రీలో ఓ శక్తిగా ఉన్న ఆమె తొలిసారిగా మహిళలకు వ్యాపార రంగంలో సుస్థిరమైన వ్యవస్థను సృష్టించటం కోసం తనతో చేరమని పిలుపునిస్తున్నారు. మహిళలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వ్యాపార వేదికను ప్రారంభిస్తున్నారు. ప్రొఫెసర్ భగవాన్ చౌదరితో కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఉపాసన, మహిళల విజయానికి అవసరమైన మార్గదర్శకత్వం, వనరులు, అవకాశాలను…
Shilpa Shetty: మీ దగ్గర డబ్బులున్నాయా.. పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉండి.. మంచి రాబడి కోసం ఎదరు చూస్తున్నారా.. మీకో మంచి అవకాశం.బాలీవుడ్ బ్యూటీ, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి గురించి వినే ఉంటారు.
Is Shark Tank the next IPL: క్రికెట్‌లో ఐపీఎల్ టోర్నీ ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే.. ఆ బ్రాండ్ వ్యాల్యూ ఇప్పుడు 8 పాయింట్ 4 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే.. సోనీ టీవీలో ప్రసారమవుతున్న షార్క్ ట్యాంక్ ఇండియా రియాల్టీ షో పాపులారిటీని, వ్యూవర్‌షిప్‌ని చూస్తుంటే అది మరో ఐపీఎల్ కాబోతోందా అనిపిస్తోంది. ఐపీఎల్ మాదిరిగానే షార్క్ ట్యాంక్ ఇండియాకు కూడా తనకంటూ ఒక బ్రాండ్ వ్యాల్యూని గ్రాండ్‌గా డెవలప్ చేసుకునే లక్షణాలు పుష్కలంగా…