వరలక్ష్మి శరత్ కుమార్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి..తమిళ్ తో పాటు మలయాళ, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు చేసి మెప్పించింది. కానీ అనుకున్న స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది.దాంతో లేడీ విలన్ గా మారి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు అలాగే యాక్టింగ్ కు స్కోప్ వున్న పాత్రలు ఎంచుకొని విలక్షణ నటిగా మంచి…