Netizens Asks, Why Shardul Thakur picked over R Ashwin: శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌కు శ్రేయాస్ అయ్యర్ క్లాస్ తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన భారత్.. పాక్‌ను ఏ దశలో కోలుకోనివ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ విఫలమయ్యాడు.…