తెలుగు నటి కోమలి ప్రసాద్ తమిళంలో అరంగేట్రం చేశారు. శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘మండవెట్టి’లో కోమలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న మండవెట్టి సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని.. షూటింగ్‌ను ప్రారంభించింది. తన కెరీర్‌లో ఈ సినిమా ఒక కీలకమైన, కొత్త అధ్యాయమని కోమలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు తనకు ఎప్పటికీ…