పాపులర్ సింగర్, ర్యాపర్ బాద్షా తనకు డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్ ఉందని తాజాగా వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చారు. “ఇండియాస్ గాట్ టాలెంట్ 9″షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న శిల్పా శెట్టి, బాద్షా “షేప్ ఆఫ్ యూ” అనే టాక్ షోలో మళ్ళీ కలిశారు. శిల్పా శెట్టి ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, తాజా ఎపిసోడ్ లో పాల్గొన్న బాద్షా తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “షేప్ ఆఫ్ యూ” నాల్గవ ఎపిసోడ్ లో బాద్షా…