Venkaiah Naidu Comments on Shanthala Movie: శాంతల చిత్రానికి నేషనల్ అవార్డు రావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నవంబర్ 24న విడుదల కానున్న శాంతల సినిమాను వీక్షించిన వెంకయ్య నాయుడు సినిమా అద్భుతంగా ఉంది అని కొనియాడారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “శాంతల చలనచిత్ర ప్రివ్యూ ని శుక్రవారం వీక్షించా, అద్భుతమైన కళాత్మక చిత్రం ఇది. నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యం లో నిర్మించిన శాంతల చూస్తున్నప్పుడు…