మాస్ సినిమాలు… చిన్న కథతో లేదా అసలు కథే లేకుండా ఫైట్స్, డైలాగ్స్ తో సాగిపోతూ ఉంటుంది. అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ సినిమా మొత్తం ఉంటాయి కాబట్టి మాస్ సినిమాలు ఎక్కువగా హిట్ అవుతూ ఉంటాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు… ఇవి ఆర్ట్ సినిమాల్లా ఉంటాయి, కథ ఎక్కువగా ఉంటుంది స్లో పేస్ లో సినిమా నడుస్తూ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి మెసేజ్ ఇచ్చి బయటకి పంపిస్తాయి. మాస్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు కాబట్టి…