ప్రముఖ నటి, మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘అవును’, ‘సీమటపాకాయ్’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ, ఆ తర్వాత ‘అఖండ’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెర డ్యాన్స్ షోలకు జడ్జిగా చేస్తూ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే.. 2022 అక్టోబర్‌లో దుబాయ్‌కి చెందిన జేబీఎస్ గ్రూప్ ఫౌండర్ షనిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. Also Read : Tamannaah Bhatia :…
Poorna : హీరోయిన్ పూర్ణ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లిగా ఉన్న ఈమె.. ఇప్పుడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోలకు జడ్జిగా కూడా చేసింది. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండో ఏడాదే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గుడ్ న్యూస్ తెలిపింది పూర్ణ.…