Shane Watson eye on Team India Head Coach Post: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. అవకాశం వస్తే టీమిండియాకు కోచ్‌గా చేస్తానని తెలిపాడు. తనకు కోచింగ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం అని వాట్సన్ చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వాట్సన్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు, మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో శాన్…