కపూర్ ఫ్యామిలీ నుండి మరో హీరోయిన్ బాలీవుడ్ తెరంగేట్రానికి సిద్దమైంది. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే ఆఫర్లు కొల్లగొడుతోంది శనయ కపూర్. ఆమె లైనప్ చూస్తే జాన్వీ, ఖుషీలకు గట్టి పోటీ ఇచ్చేట్లే కనిపిస్తోంది. కరణ్ జోహార్ సోల్ మూవీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 నుండి సీక్వెల్ రాబోతుంది. ఈ ప్రాజెక్టులోకి స్టెప్ ఇన్ కాబోతుంది శనయ. బోనీ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ కూతురే శనయ. Also…
These 8 Bollywood stars to shine in south : ప్రస్తుతం సౌత్ సినిమాలు ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. తమ భాషల్లో సూపర్ హిట్ గా నిలుస్తున్న సినిమాలను ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడానికి కొందరు మేకర్స్ ప్రయత్నిస్తుంటే మరికొందరు సినిమాను చేసినప్పుడే పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది బాలీవుడ్ స్టార్లు సౌత్లో తెరకెక్కుతున్న పలు…