Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Shamshabad Metro: రాయదుర్గం నుండి విమానాశ్రయానికి 31 కి.మీ. ఈ మార్గంలో మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగానే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు (హెచ్‌ఏఎంఎల్) 9 స్టేషన్లను ఖరారు చేసింది.