టాలీవుడ్‌లో పోయిన వారం 2025 క్రిస్మస్ బరిలో డిసెంబర్ 25న అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో యువ హీరో రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’ ఒకటి. మరో యువ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ మరొకటి. ఈ రెండు సినిమాలు నువ్వా? నేనా? అన్నట్టుగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ఛాంపియన్, శంబాల మూవీస్ బాక్సాఫీస్ దగ్గర మంచి దూకుడు మీద ఉన్నాయి. నాలుగు రోజుల్లో తమ తమ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్…