టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు గతేడాది చివర్లో వచ్చిన ‘శంబాల’ (Shambala) సినిమాతో ఆది సాలిడ్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రాన్ని అద్భుతమైన సస్పెన్స్‌తో మలిచారు. ఒక పురాతన ఆలయం చుట్టూ తిరిగే మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలు.. ఆది సాయికుమార్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆది కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన…