WI vs AUS: వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ విలవిలాడారు. బ్రిడ్జి టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దానితో మొదట బ్యాటింగ్ చేపట్టిన తొలి రోజు ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం విండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 57 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. విండీస్ బౌలర్…