Shankar : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ “శంకర్” ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో దర్శకుడు శంకర్ “గేమ్ ఛేంజర్”.అనే సినిమా తెరక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా కంటే ముందుగా దర్శకుడు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు సీక్వెల్ గా “ఇండియన్ 2 ” సినిమాను మొదలు పెట్టారు.ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలో…