Shankar :ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో మూవీ చేయనున్న శంకర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shankar : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ “శంకర్” ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో దర్శకుడు శంకర్ “గేమ్ ఛేంజర్”.అనే సినిమా తెరక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా కంటే ముందుగా దర్శకుడు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు సీక్వెల్ గా “ఇండియన్ 2 ” సినిమాను మొదలు పెట్టారు.ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది.దీనితో రాంచరణ్ తో సినిమా మొదలు పెట్టారు.
Read Also :Pushpa 2 : ‘పుష్ప 2’ కు తప్పని రీ షూట్స్ గండం.. కారణం అదేనా..?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అయితే కొన్నాళ్ళకు ఇండియన్ 2 సినిమాకు వచ్చిన ఇబ్బందులు తీరిపోవడంతో శంకర్ తిరిగి రాంచరణ్ సినిమాకు బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసాడు.ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది.దీనితో శంకర్ రాంచరణ్ సినిమాపై పూర్తిగా ఫోకస్ చేసారు మరో 10 రోజుల్లో గేమ్ ఛేంజెర్ షూటింగ్ పూర్తి కానుంది.దీనితో శంకర్ తరువాత ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తాడా అని అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే దర్శకుడు శంకర్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో తన తరువాత సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది.ప్రస్తుతం అజిత్ “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమా చేస్తున్నాడు.
- Tags
- #shakar
- Game Changer
- Indian-2
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!