యాక్షన్ అడ్వైంచర్స్, మాస్ మసాలా సినిమాలతో కాకుండా హారర్ కామెడీలతో హవా చూపించింది నార్త్ బెల్ట్. త్రీ ఖాన్స్ లేకపోవడంతో ఆ ప్లేసును భర్తీ చేశాయి దెయ్యాల స్టోరీలు. 2024లో భయపెట్టే సినిమాలే బాక్సాఫీస్ బెండు తీశాయి. హయ్యెస్ట్ గ్రాసర్లుగా నిలిచాయి. 2024లో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించాయి హారర్ కామెడీస్. అందులో ఫస్ట్ వరుసలో నిలుస్తుంది స్త్రీ2. స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కించాడు అమర్ కౌశిక్. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన…
ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాలు సైతం నెలలోపే ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.. ఇటీవల థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న సినిమా సైతాన్..డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక, మాధవన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా మార్చి 8న విడుదలై మంచి టాక్ ను అందుకుంది.. అదే జోష్ లో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.. అయితే తాజాగా ఓటీటీలోకి రావడానికి ఆలస్యం అవుతుందని…
థియేటర్లలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో హారర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ మూవీ సైతాన్.. డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక, మాధవన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా మార్చి 8న విడుదలై మంచి టాక్ ను అందుకుంది.. సినిమా మొత్తం ఉత్కంఠభరితమైన సీన్స్…
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తాజాగా సైతాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షైతాన్’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని వికాస్ భల్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ యూట్యూబ్ లో…