Shaitaan OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో హారర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ మూవీ సైతాన్.. డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక, మాధవన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా మార్చి 8న విడుదలై మంచి టాక్ ను అందుకుంది..
సినిమా మొత్తం ఉత్కంఠభరితమైన సీన్స్ లతో ఆకట్టుకుంటుంది.. కథ మొత్తం కొత్తగా ఉండటంతో సినిమా జనాలకు బాగా నచ్చేసింది.. దాంతో సినిమా ఏకంగా 200 గ్రాస్ ను రాబట్టింది.. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు. సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.. ఎనిమిది వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం.. వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‍పాండే, అజయ్ దేవ్‍గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.. ఇక ప్రముఖ దర్శకుడు అమిత్ త్రివేదీ సంగీతం అందించారు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!