Shaitaan OTT : ఓటీటీలోకి ఆలస్యంగా రాబోతున్న హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాలు సైతం నెలలోపే ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.. ఇటీవల థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న సినిమా సైతాన్..డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక, మాధవన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా మార్చి 8న విడుదలై మంచి టాక్ ను అందుకుంది.. అదే జోష్ లో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.. అయితే తాజాగా ఓటీటీలోకి రావడానికి ఆలస్యం అవుతుందని టాక్..
సినిమా అంతా సరికొత్తగా అడుగడుగునా సస్పెన్స్.. కథ మొత్తం కొత్తగా ఉండటంతో సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది.. దాంతో సినిమా ఏకంగా 200 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.. ఇక ఈ హారర్ మూవీని ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
- OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
- Shaque: నమ్మక ద్రోహాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని గతంలో మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ, అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఒక రోజు ఆలస్యంగా సైతాన్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. మే 4 అర్థరాత్రి 12 గంటల నుంచే సినిమాను ప్రసారం చేసే అవకాశం ఉంది.తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది.. వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‍పాండే, అజయ్ దేవ్‍గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.. ఇక ప్రముఖ దర్శకుడు అమిత్ త్రివేదీ సంగీతం అందించారు..
తాజావార్తలు
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!