Home
Shai Hope
Shai Hope News
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
Shai Hope: భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసిన వెస్టిండీస్ జట్టు ప్రదర్శనపై కెప్టెన్ షాయ్ హోప్ చాలా సంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం సిరీస్‌లు గెలవడమే కాకుండా, జట్టులో వస్తున్న పురోగతిని కూడా విజయాలుగానే భావించాలని అభిప్రాయపడ్డాడు. బెంగళూరులో జరగాల్సిన ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మ్యాచ్ డ్రాగా మిగిలిన విషయం తెలిసిందే. భారత్గడ్డపై గత రెండు దశాబ్దాలకు పైగా దక్కని ద్వైపాక్షిక సిరీస్ విజయం కోసం… -
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 క్రికెట్ సిరీస్‌లో పరుగుల వరద పారుతోంది. హైదరాబాద్ వేదికగా ముగిసిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో కరేబియన్ కెప్టెన్ షై హోప్ మరో అద్భుతమైన శతకంతో కదం తొక్కి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో షై హోప్ మొత్తం 261 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సగటు , స్ట్రైక్ రేట్ కూడా అత్యుత్తమంగా ఉండటం విశేషం. ఇక… -
Shai Hope: 248 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
భారత్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో అద్భుత విజయంతో సిరీస్‌ను సమం చేసిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ పర్యటనలో తాను తరచూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఆ భారీ ట్రోఫీలతో స్వదేశానికి వెళ్లేటప్పుడు లగేజ్ బరువు సమస్యగా మారుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇన్నింగ్స్ ఆరంభంలో జట్టుకు బలమైన పునాది అందించడమే తన ప్రధాన లక్ష్యమని,… -
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
India vs West Indies 4th T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. షాయ్ హోప్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వేగంగా పరుగులు సాధిస్తూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన… -
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
ఇండోర్‌లోని హోల్కర్ వేదికగా సాగిన ఉత్కంఠభరిత మూడో టీ20 సమరంలో భారత జట్టు 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమి అనంతరం వెస్టిండీస్ సారథి షాయ్ హోప్ మాట్లాడుతూ.. తమ పరాజయానికి గల ప్రధాన కారణాలను విశ్లేషించాడు. మైదానంలో చోటుచేసుకున్న చిన్నచిన్న పొరపాట్లే అంతిమంగా మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయని ఆయన పేర్కొన్నాడు. బౌండరీల వద్ద అదనపు పరుగులు నియంత్రించకపోవడం, ఫీల్డింగ్‌లో చేసిన తప్పుల వల్ల చివర్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని… -
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
IND vs WI 3rd T20: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారింది. తొలి రెండు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. దీంతో నేడు ఇండోర్ వేదికగా జరిగే మూడో టీ20 మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే రెండో టీ20లో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్న… -
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shai Hope About SS Bats: రాంచీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ రెచ్చిపోయాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సులతో 102 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. హోప్ చెలరేగడంతో వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 249 లక్షాన్ని సునాయాసంగా ఛేదించి.. సంచలన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ హోప్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దగ్గర ఉన్న ఎస్ఎస్… -
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
Shai Hope Praises Sherfane Rutherford and Roston Chase: భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ సంచలన విజయాన్ని అందుకుంది. శుక్రవారం రాత్రి రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ముందుగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు చేసింది. వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 252 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్… -
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Shreyas Iyer: మంచు ప్రభావంతో పాటు షై హోప్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ల అద్భుతమైన బ్యాటింగే తమ ఓటమికి ప్రధాన కారణమని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఓటమిపాలయ్యింది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వెస్టిండీస్.. 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ మాట్లాడాడు. మంచు ఎక్కువగా ఉన్నప్పుడు సురక్షితమైన స్కోరు… -
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
MS Dhoni To Attend IND vs WI 2nd T20: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి రాంచీలో జరగనుంది. ధోనీ సొంతూరు కావడంతో మహీ ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కోసం మహీ ఓ కీలక బాధ్యత తీసుకోబోతున్నాడనే…
తాజావార్తలు
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..