ఖాన్ త్రయం… ఈ మాట వింటే చాలు దాదాపు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఏలిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ గుర్తొస్తారు. ఒకరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇంకొకరు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, మరొకరి బిగ్గెస్ట్ యాక్షన్ హీరో… ఈ ముగ్గురూ కలిసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకి నడిపించారు. 2018 మిడ్ నుంచి ఈ ముగ్గురు హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడం, బాలీవుడ్ కష్టాలు మొదలవ్వడం ఒకేసారి జరిగింది. 2019 నుంచి…