టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి మరోసారి హ్యాండ్ ఇచ్చిందట. షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేయబోయే చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించాల్సింది. అదే జరిగితే సమంత బాలీవుడ్ ఎంట్రీ బిగ్ బ్యాంగ్ లో ఉండేది. ఆ సినిమాలో హీరోతో ప్రేమలో పడే పోలీస్ ఆఫీసర్ పాత్రను సమంత చేయవలసి ఉంది. ఏమైందో ఏమో సమంత ఆ చిత్రం నుండి నిష్క్రమించింది. దాంతో అట్లీ నయనతారను ఆ పాత్రకు ఎంపిక…