Viral Video: పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థినిపై ఇద్దరు యువకులు వేధించారు. ఆ సంఘటన అనంతరం మార్కెట్ మధ్యలో సైకిల్ ను ఆపి వేధించిన వ్యక్తిని చెప్పుతో కొట్టింది బాలిక. ఈ సమయంలో వేధించిన వ్యక్తి కూడా బాలికను కొట్టాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. బాధిత విద్యార్థి కుటుంబీకులు నిందితులపై ఖాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు ఖాన్‌పూర్ పోలీస్ స్టేషన్…