Home
Sexual Harassment Case
Sexual Harassment Case News
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
లైంగిక వేధింపులు, తీవ్ర బెదిరింపుల ఆరోపణలతో గత రెండు నెలలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. దాదాపు 67 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ అనంతరం ఆయనకు ఉప్పరపల్లి కోర్టు మంగళవారం (అక్టోబర్ 06) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించడంతో పాటు, దర్యాప్తునకు సహకరిస్తూ ప్రతి ఆదివారం సంబంధిత పోలీసు స్టేషన్లో… -
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
బుల్లితెర డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ‘ఢీ 10’ విన్నర్ రాజు ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువతిని లైంగికంగా వేధించాడనే తీవ్రమైన ఆరోపణలతో ఆయన కటకటాల పాలయ్యాడు. అయితే, ఈ కేసులో అందరినీ విస్మయానికి గురిచేస్తున్న అత్యంత సంచలన విషయం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఒక సెలబ్రిటీపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్ని రోజుల పాటు అత్యంత గోప్యంగా ఉంచడం డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా… -
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Telangana High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళతో పరిచయం పెంచుకుని, న్యాయం… -
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక ఆధారాలు మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. కేసు విచారణలో అత్యంత కీలకమైన సూసైడ్ నోట్‌తో పాటు ఇతర వివరాలు ఉన్న ఆయన ఐఫోన్ ప్రస్తుతం మాయమైంది. కస్టడీ విచారణ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూసైడ్ నోట్‌పై నేరుగా ప్రశ్నించగా, తాను కేవలం మద్యం తాగిన మైకంలోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశానని, ప్రస్తుతం అది ఎక్కడ ఉందో… -
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
Hyderabad: అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ రెండో రోజుకు చేరింది. నిన్న హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ స్వయంగా విచారించగా, నేడు కూడా దర్యాప్తు బృందం మరోసారి ప్రశ్నించనుంది. బాధితురాలైన ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో పరిచయం నాటి విషయాలు, నేరానికి ఉపయోగించిన కత్తి ఎక్కడుంది? ఆధారాలు ఉన్న ఐఫోన్‌ను ఇప్పటివరకు పోలీసులకు ఎందుకు అందజేయలేదు? అనే అంశాలపై అధికారులు… -
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్.. విద్యార్థిని పట్ల కీచకుడిగా మారిన వైనం లక్నో యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది. పరీక్షా పత్రాలను లీక్ చేస్తాననే నెపంతో, ఒక బీఎస్సీ విద్యార్థినిని లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితురాలు ధైర్యంగా ప్రొఫెసర్ బాగోతాన్ని ఆడియో రికార్డింగుల రూపంలో బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘోరానికి ఒడిగట్టిన ప్రొఫెసర్.. లక్నో యూనివర్సిటీ జువాలజీ విభాగానికి చెందిన… -
Se*xual Harassment : రక్షకుడే భక్షకుడైతే..?.. బాధితురాలి మైనర్ కుమార్తె కన్నేసిన ఇన్స్పెక్టర్
Se*xual Harassment : శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, తన వద్దకు న్యాయం కోసం వచ్చిన మహిళలనే లైంగికంగా వేధిస్తున్నాడనే వార్త ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. మంగళూరు కమిషనరేట్ పరిధిలోని మూడబిద్రి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సందేష్ పి.జి.పై ఒక మహిళ చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీస్ శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు..… -
Manjummel Boys : సూపర్ హిట్ డైరెక్టర్’పై లైంగిక వేధింపుల కేసు
సూపర్ హిట్ మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ యువతి ఫిర్యాదు మేరకు ఎర్నాకుళం సౌత్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. చిదంబరం సూపర్ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడన్న సంగతి తెలిసిందే. అతనిపై 2022లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంకుళంలోని ఒక ఫ్లాట్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి తప్పుడు ఉద్దేశ్యంతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ మహిళ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. BNS… -
Pocso Case : నాలుగేళ్ల చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు.. పోక్సో కేసు
Pocso Case : హైదరాబాద్ లో దారుణం జరిగింది. బోయిన్ పల్లిలో డ్యాన్స్ మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు డ్యాన్స్ స్టూడియో నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలలుగా అతని వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎవరూ లేని టైమ్ లో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చిన అమ్మాయిపై ఇలా ప్రవర్తించడంతో ఆమె చాలా భయపడిపోయింది. కొన్ని రోజులుగా డ్యాన్స్ స్కూల్ కు వెళ్లను అంటూ మారాం చేసింది. దీంతో… -
Visakhapatnam: లైంగిక వేధింపులతో డిగ్రీ స్టూడెంట్ మృతి.. విద్యార్థి సంఘాల ఆందోళన
Visakhapatnam: విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల బారిన పడి డిగ్రీ విద్యార్థి సాయి తేజ మృతి చెందడం కలకలం రేపుతుంది. ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి మృదేహానికి నేడు పోస్టుమార్టం చేయనున్నారు.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!