గత కొన్ని రోజులుగా ఎక్స్ లో గ్రోక్ ను ట్యాగ్ చేస్తూ పుట్ ఇన్ బికినీ అంటూ యూజర్లు వికృత చేష్టలకు పాల్పడిన విషయం తెలిసిందే. మహిళల అసభ్యకరమైన ఫోటోలను క్రియేట్ చేస్తూ గ్రోక్ మీడియా వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎక్స్ పై సీరియస్ అయ్యింది. నోటీసులు కూడా జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనల నేపథ్యంలో, ఎలోన్ మస్క్ కి చెందిన AI చాట్‌బాట్ ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌పై…
Vijay Varma: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ విషయం దాపరికం లేకుండా ఓపెన్ సీక్రెట్ గా మారిపోతుంది. ఇదివరకు రాజకీయ ప్రముఖులు గాని.. సినీ తారలు గాని.. ఏవైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరించేవారు. కాకపోతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ చేయాలనో., లేకపోతే.. మరేదో విషయంపై వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనే అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం మాట్లాడిన…