సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తాయి.. ఆ రెండు ఉన్న హీరో సుహాస్.. మొదట షార్ట్ స్టోరీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్స్ క్యారక్టర్ లు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని దశ పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు…