ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాక భాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ప్రతి సినిమాను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళ సినిమాలలో ఎలాంటి జోనర్ సినిమాలకైనా తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.2018, పద్మినీ, జర్నీ ఆఫ్ 18 ప్లస్, ఆర్ డీ ఎక్స్, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్వ్కాడ్ తదితర మలయాళ సినిమాలు తెలుగు…