Tragedy On Vacation: అన్నమయ్య జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలోని గుంజేనేరు వాటర్ ఫాల్స్ వద్ద విహార యాత్ర విషాదాంతమైంది. బీటెక్ చదువుతున్న ఆరుగురు స్నేహితులు కలిసి గిరి, సాయి దత్త, మోహన్, కేదార్, మళ్లీ, దినేష్ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ విహార యాత్రలో సాయి దత్తకి ఆకస్మికంగా తీవ్ర అస్వస్థత కలగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో యువకులు దారి తప్పిపోయారు. ఈ క్రమంలో వారు శ్రీకాళహస్తిలోని తమ స్నేహితులకు…
తిరుమల శేషాచల కొండల్లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు జరిపారు. దాంతో తాజాగా 80 అడుగుల సొరంగం వెలుగు చూసింది. కొండను తవ్వి మరీ సొరంగం ఏర్పాటు చేసారు. ఈ ఘటనలోపోలీసుల అదుపులో నిందితుడు మంకు నాయుడు, మరో ఆరుగురు కూలీలు ఉన్నారు. కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఓ స్వామిజీ చెప్పడంతో సోరంగం తవ్వినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు మంకు నాయుడు. నిందితుడి సాయంతో సొరంగంను తనిఖీ చేసిన పోలీసులు.. కొండలోపల 80 అడుగుల భారీ…