కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో ‘అడివి శేష్’. శేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ని చూడబోతున్నాం అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన శేష్, రీసెంట్ గా ‘హిట్ 2’ సినిమాతో మరో సాలిడ్ హిట్ కొట్టాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన ‘హిట్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనగానే ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘శ్రీమంతుడు’ లాంటి కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమర్షియల్ సినిమాలే కాదు మహేశ్ ప్రయోగాలని కూడా చాలానే చేశాడు కానీ ఆయన ఫాన్స్ వాటిని రిసీవ్ చేసుకోలేక పోయారు. అందుకే మహేశ్ ప్రయోగాలకి దూరంగా, హిట్స్ కి దగ్గరగా వచ్చి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒక వర్గం మహేశ్ ఫాన్స్ మాత్రం తమ హీరోని కొత్త రకం కథల్లో చూడాలి,…