Husband Lost His Life due to Wife’s Serial Madness: ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ అభిమాన సీరియల్ వస్తుందంటే చాలు.. అన్ని పనులు పక్కనపెట్టి టీవీలకు అతుక్కుపోతుంటారు. సీరియల్ వస్తున్న సమయంలో పక్కన ప్రపంచాన్ని అస్సలు పట్టించుకోరు. భర్త, పిల్లలు ఛానెల్ మార్చమన్నా.. కొందరు ససేమిరా అంటారు. ఈ సీరియల్ పిచ్చి వలన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా…